Ravi Teja Khiladi Movie: ‘ఖిలాడీ’ సెట్స్ నుంచి రవితేజ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో..

Khiladi Movie Sets: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆ సినిమా సెట్స్ నుంచి ఓ సెల్ఫీని..

Ravi Teja Khiladi Movie: ఖిలాడీ సెట్స్ నుంచి రవితేజ సెల్ఫీ.. వైరల్ అవుతున్న ఫోటో..

Updated on: Dec 23, 2020 | 7:49 PM

Khiladi Movie Sets: మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆ సినిమా సెట్స్ నుంచి ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసిన రవితేజ.. దానికి ఇన్ యాక్షన్ మోడ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఖిలాడీ మూవీకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా, రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!