గీతా మేడమ్ రెమ్యూనరేషన్ ప్రవచనాలు!

హైదరాబాద్: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా తెలుగు పరిశ్రమలో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు చిత్రంతో పాటు అల్లు అర్జున్ చిత్రం కూడా ఉన్నాయి. తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించిన ఆమె తెలుగుతో పాటు కన్నడ పరిశ్రమలో కూడా రెమ్యునరేషన్‌ను హైక్ చేసింది. ఒక్కో సినిమాకు 65 లక్షల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై కొందరు రష్మికను తప్పుబట్టారు. దీనిపై ఆమె తాజాగా […]

గీతా మేడమ్ రెమ్యూనరేషన్ ప్రవచనాలు!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2019 | 6:07 PM

హైదరాబాద్: కన్నడ కస్తూరి రష్మిక మందన్నా తెలుగు పరిశ్రమలో వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మహేష్ బాబు చిత్రంతో పాటు అల్లు అర్జున్ చిత్రం కూడా ఉన్నాయి. తక్కువ టైమ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించిన ఆమె తెలుగుతో పాటు కన్నడ పరిశ్రమలో కూడా రెమ్యునరేషన్‌ను హైక్ చేసింది. ఒక్కో సినిమాకు 65 లక్షల నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఈ విషయంపై కొందరు రష్మికను తప్పుబట్టారు. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ ‘ప్రతి ఒక్కరు తమ కెరీర్లో సమయానుకూలంగా ఎదుగుదల అన్నది కోరుకుంటారు. అందరిలానే నేను కూడా కోరుకున్నానంటూ గీతా మేడమ్ ప్రవచనాలు వల్లించింది. రెమ్యునరేషన్ పెంచడంలో ఎటువంటి తప్పులేదని తనని తాను సమర్ధించుకుంది రష్మిక మందన్నా.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం