AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య కమిట్‌మెంట్ ఉన్న న‌టుడు: డైరెక్టర్ శంకర్

ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు హీరో సూర్య. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు.. ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’ వంటి డిఫరెంట్ సినిమాలు.. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ఈ సినిమా ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను […]

సూర్య కమిట్‌మెంట్ ఉన్న న‌టుడు: డైరెక్టర్ శంకర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 22, 2019 | 11:47 PM

Share

ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు హీరో సూర్య. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ‘సింగం’ వంటి పక్కా కమర్షియల్ సినిమాలు.. ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’, ‘24’ వంటి డిఫరెంట్ సినిమాలు.. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘కప్పాన్’. తెలుగులో ఈ సినిమా ‘బందోబస్త్’గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను ఆదివారం చెన్నైలో విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంచి టీమ్‌ కుదిరింది. సూప‌ర్‌హిట్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. క‌థ‌, పెర్ఫామెన్స్‌, యాక్ష‌న్‌, విజువ‌ల్స్‌, మ్యూజిక్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. తెర‌పై సూర్య‌, కె.వి.ఆనంద్‌గారి కష్టం క‌న‌ప‌డుతుంది. కె.వి.ఆనంద్‌గారు నా ద‌గ్గ‌ర ప‌నిచేసేట‌ప్పుడు సీన్ బాగా రావ‌డానికి ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. సూర్య రాను రానూ యువ‌కుడిలా మారుతున్నారు. ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌.. డెడికేష‌న్ ఉన్న న‌టుడు. ఈ సినిమా త‌న‌కు వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మాస్ సినిమాగా నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాను అని తెలిపారు.

డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?