5

వెంకీ మామ కు హీరోయిన్ ఫిక్స్..!

హీరో వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో రోజుకో పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైందని, ఆ తర్వాత నభా నటేష్ అని వార్తలు వచ్చాయి. చివరికి తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ […]

వెంకీ మామ కు హీరోయిన్ ఫిక్స్..!
Follow us

|

Updated on: Feb 22, 2019 | 11:02 AM

హీరో వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో రోజుకో పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైందని, ఆ తర్వాత నభా నటేష్ అని వార్తలు వచ్చాయి. చివరికి తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.