AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్య చెప్పిన 5 శక్తివంతమైన సూత్రాలు.. విజయం మీ వెంట పడుతుంది

Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవుడు జీవితంలో ఎదుర్కునే అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. మనం చేసే కొన్ని తప్పులు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని కలిగించవచ్చని ఆయన హెచ్చరించాడు. ఒకసారి తప్పు చేస్తే, దాని నుండి బయటపడటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలని చాణక్యుడు ఉపదేశించాడు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 11, 2026 | 9:08 AM

Share
ఆచార్య చాణక్యుడు (Chanakya) ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆయన రచించిన చాణక్య నీతి (Chanakya Neeti) అనే గ్రంథంలో జీవితం గురించి అనేక విలువైన సూచనలు ఉన్నాయి. ఈ గ్రంథంలో చెప్పిన ఆలోచనలు నేటికీ మన జీవితానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ఒక వ్యక్తి తన జీవితంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే విషయాలపై చాణక్యుడు స్పష్టంగా వివరించాడు. మనం చేసే కొన్ని తప్పులు భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని కలిగించవచ్చని ఆయన హెచ్చరించాడు. ఒకసారి తప్పు చేస్తే, దాని నుండి బయటపడటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలని చాణక్యుడు ఉపదేశించాడు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
ఆచార్య చాణక్యుడి ప్రకారం, అందం చూసి కాదు గుణాన్ని చూడాలి, అప్పుడే భార్య భర్తలు ఎన్నేళ్లు అయినా కలిసి కాపురం చేస్తారు. 
వివాహం చేసుకునే ముందు ఆమె తెలివితేటలు, మీ కుటుంబానికి  సరిపోతుందా? లేదా అని ఒకటికి పది సార్లు చూడాలని చాణక్యుడు చెబుతున్నారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, అందం చూసి కాదు గుణాన్ని చూడాలి, అప్పుడే భార్య భర్తలు ఎన్నేళ్లు అయినా కలిసి కాపురం చేస్తారు. వివాహం చేసుకునే ముందు ఆమె తెలివితేటలు, మీ కుటుంబానికి సరిపోతుందా? లేదా అని ఒకటికి పది సార్లు చూడాలని చాణక్యుడు చెబుతున్నారు.

2 / 6
అగౌరవం: భర్తను పుట్టింటి వారి ముందు అగౌరవం పరచడం, వారి ముందే అనకూడని మాటలు అనడం, ఇంకా అత్త మామల ముందు భర్త పరువు తియ్యడం లాంటి పనులు చేసే భార్యలు పాము కంటే కూడా చాలా డేంజర్ చాణక్యుడు చెబుతున్నాడు.

3 / 6
అబద్ధాలు: పెళ్ళి చేసుకున్న భర్తకు అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, డబ్బు కోసం భర్తను వాడుకోవడం లాంటి పనులు చేసే భార్యలు చాలా డేంజర్ అని  చాణక్యుడు  వీళ్ళ గురించి ముందే అంచనా వేసి చెబుతున్నాడు. కాబట్టి వీరితో కూడా జాగ్రత్తగా ఉండండి.

4 / 6
మనసులో విషం: పైకి సినిమా హీరోయిన్ లాగా అందంగా ఉంటారు  కానీ, లోపల మాత్రం విషం పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని  చాణక్యుడు చెబుతున్నాడు. పెళ్ళి చేసుకునే టప్పుడు అమ్మాయి గురించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

5 / 6
 అందం : చాలా మంది అబ్బాయిలు అమ్మాయి అందంగా ఉందని వెంటనే పెళ్లి చేసుకుంటారు. అయితే, పెళ్ళి చేసుకున్న తర్వాత కానీ వారి అసలు రంగు బయట పడదు. ఇలాంటి వారి వాళ్ళ కష్టాల తప్ప సుఖాలు ఉండవని చాణక్యుడు చెబుతున్నారు.

6 / 6
Follow Us
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్

కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!

రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు

విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌

జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?

3.8 సెకన్లలో 100 కి.మీ వేగం..మెర్సిడెస్ AMG E 53

నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే

మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం