AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పిన రాశీఖన్నా..!

హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పారు. రాశీఖన్నా ఇటీవలే ‘అయోగ్య’ అనే సినిమాలో నటించారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన టెంపర్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అలరించాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా తమిళ తంబీలని ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్‌లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. […]

డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పిన రాశీఖన్నా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 18, 2019 | 3:32 PM

Share

హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పారు. రాశీఖన్నా ఇటీవలే ‘అయోగ్య’ అనే సినిమాలో నటించారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన టెంపర్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అలరించాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా తమిళ తంబీలని ఆకట్టుకుంటోంది.

అయితే.. ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్‌లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. దీనిపై డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా తన ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా టైటిల్స్‌లో మా కేటగిరీకి క్రెడిట్స్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగిస్తోందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై స్పందించిన రాశీ ఖన్నా.. నన్ను క్షమించు రవీనా.. స్క్రీన్‌ మీద నన్ను ఎలివేట్ చేయడానికి నీ అందమైన గొంతు ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇందుకు రవీనా స్పందించి.. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని రీట్వీట్‌ చేశారు.

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం