AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi Movie: ఇరుముడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న మెలోడీ.. లిరిక్స్ అదిరిపోయాయి..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆగస్ట్ నెలలో సందడి చేసేందుకు రెడీగా ఉన్న చిత్రాల్లో ఇరుముడి ఒకటి. మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

Irumudi Movie: ఇరుముడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న మెలోడీ.. లిరిక్స్ అదిరిపోయాయి..
Irumudi Song
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2026 | 12:55 PM

Share

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఇప్పటివరకు మాస్ యాక్షన్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈ హీరో.. ఇప్పుడు తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా కావడంతో ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ అడియన్స్ కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా.. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 21న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇదివరకే ఈ సినిమాను నుంచి అయ్యప్ప సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ మాస్ ఎనర్జిటిక్ గా ఉన్న ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. యాలాలో యాలాలో అంటూ సాగే ఈ మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇందులో రవితేజ తన భార్య, కూతురితో కలిసి గిరిజన ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఈ పాటలో వీరి మధ్య ఉండే బాండింగ్.. ప్రేమను అద్భుతంగా చూపించారు రవితేజ. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటల గురించి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఇరుముడి నుంచి మరో సాంగ్..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డ్యాన్స్..తేడా వస్తే డైరెక్ట్‌ యమలోకమే!
ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డ్యాన్స్..తేడా వస్తే డైరెక్ట్‌ యమలోకమే!
మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!
మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!
గేదే పాల కంటే 100 రెట్లు బలం.. ఇలా తాగితే ఎముకలు ఉక్కులా
గేదే పాల కంటే 100 రెట్లు బలం.. ఇలా తాగితే ఎముకలు ఉక్కులా
నీట్ విద్యార్థులకు మరో ఛాన్స్.. MBBS, BDS అడ్మిషన్ల గడువు పెంపు!
నీట్ విద్యార్థులకు మరో ఛాన్స్.. MBBS, BDS అడ్మిషన్ల గడువు పెంపు!
బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనిదే క్రేజ్..
బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనిదే క్రేజ్..
RC ఇంట్లో మర్చిపోయారా? చలాన్ తప్పదా..! అసలు రూల్ ఇదే!
RC ఇంట్లో మర్చిపోయారా? చలాన్ తప్పదా..! అసలు రూల్ ఇదే!
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి!
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి!
శ్రీలంక ముందు భారీ లక్ష్యం.. 9 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా..?
శ్రీలంక ముందు భారీ లక్ష్యం.. 9 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా..?
త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి
త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి
తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిన వేళ.. ముగ్గురు బిడ్డలు ఒకేసారి..
తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిన వేళ.. ముగ్గురు బిడ్డలు ఒకేసారి..