Kunafa: ఖరీదైన అరబిక్ డిజర్ట్ కునాఫా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి
ప్రపంచవ్యాప్తంగా డిజర్ట్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తున్న మిడిల్ ఈస్టర్న్ స్వీట్లలో 'కునాఫా' అత్యంత ప్రజాదరణ పొందినది. బయట బేకరీలు, కేఫ్‌లలో ఇది ఎంతో ఖరీదైనదిగా ఉంటుంది. అయితే అసలైన కునాఫా డౌ అందుబాటులో లేకపోయినా.. మనకు సులభంగా దొరికే సన్నటి సేమియా , వెన్న లేదా నెయ్యి, మరియు ఇంట్లోని చీజ్‌తో గ్యాస్ స్టవ్‌పైనే నాన్‌స్టిక్ పాన్‌లో ఎంతో రుచికరంగా ఈ డిజర్ట్‌ను తయారుచేసుకోవచ్చు. పైన కరకరలాడే క్రిస్పీ సేమియా క్రస్ట్, లోపల నోట్లో కరిగిపోయే క్రీమీ చీజ్ స్టఫింగ్, పైనుంచి పోసే తియ్యటి షుగర్ సిరప్ కలగలిసి తింటుంటే సరికొత్త అనుభూతినిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
