ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందం, అభినయం, టాలెంట్ ఉన్నా.. సరైన సమయంలో మంచి అవకాశాలు రావడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన చాలామంది హీరోయిన్లు.. ఆ తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమైపోయారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
