అతను ఇంత పెద్ద హీరో అవుతాడని అస్సలు అనుకోలేదు.. రెజీనా షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రెజీనా కసాండ్రా. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన రెజీనా.. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
