ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
చాలా మంది ద్రాక్ష పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంటాయి.
మఖానా
ద్రాక్షపండ్లు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువలన చాలా మంది ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఎక్కువగా తింటుంటారు.
మఖానా
ఆరోగ్య లాభాలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
కానీ కొంత మంది ద్రాక్ష పండ్లు తింటే, బ్లడ్ షుగర్ పెరుగుతుంది అని చెబుతుంటారు. కాగా మరి ఇది నిజమేనా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
మఖానా
బ్లడ్ షుగర్ పెరుగుతుందా?
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
100 గ్రాముల ద్రాక్ష పండ్లలో 80 కేలరీలు ,23 గ్రాముల కార్బోహైడ్రేట్స్ , విటమిన్ కె, సి వంటివి ఎక్కువగా ఉంటాయి.
మఖానా
పోషకాలు పుష్కలం
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అందువలన ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి.
మఖానా
క్యాన్సర్ కణాలకు అడ్డుకట్ట
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అయితే చాలా మంది ద్రాక్ష పండ్లు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి అనుకుంటారు. కానీ ఇది ఇన్సూలిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది.
మఖానా
ఇన్సూలిన్ రెసిస్టెన్స్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అందువలన వీటిని తినడం వలన బ్లడ్ షుగర్ పెరగదు. కానీ ఎప్పుడైనా సరే వీటిని అతిగా కాకుండా కేవలం రోజుకు 10 , 15 వరకు తినడం మంచిదంట.
మఖానా