బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండవ బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ, కృతజ్ఞతలతో నిండిన సందేశాన్ని, ఒక సాక్స్ పిక్‌ను పంచుకున్నారు. గతేడాది జూలైలో వీరికి సరాయా జన్మించింది. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.