Manchu Vishnu: జపాన్ వెకేషన్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో చూశారా? ఫొటోస్
టాలీవుడ్ హీరో, మా అధ్యక్షులు మంచు విష్ణు ప్రస్తుతం జపాన్‌లో వెకేషన్ లో ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా మంచు విష్ణునే సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
