లంగా వోణిలో లవ్లీ బ్యూటీ.. కుర్రాళ్లను కంట్రోల్ చేయడం కష్టమే 

08 October 2026

Rajeev 

తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త కథానాయికలు వరుసగా పరిచయం అవుతున్నారు. అందం, అభినయం, గ్లామర్‌తో పాటు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. 

ఆమె మరెవరో కాదు.. యంగ్ బ్యూటీ దివ్య భారతి. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. తన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌తోనూ మెప్పిస్తోంది.

సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివ్య భారతి.. మొదట్లో చిన్న అవకాశాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకునే దిశగా ముందుకు సాగింది.

ముఖ్యంగా యువతను ఆకట్టుకునే పాత్రల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలోనూ తనకంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

హీరోయిన్‌గా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంపై దివ్య భారతి దృష్టి పెడుతోంది.

 సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ దివ్య భారతి యాక్టివ్‌గా ఉంటుంది. తన క్రేజీ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. 

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.