పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శ్రుతి..

08 October 2026

Rajeev 

సినీ ప్రపంచంలో వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు.

అయితే కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్.. క్రమంగా తన ప్రతిభతో సొంత ఇమేజ్‌ను ఏర్పరుచుకుంది.

హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయని, సంగీతంపై ఆసక్తి ఉన్న ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.శ్రుతిహాసన్ బాల్యం నుంచే కళారంగానికి దగ్గరగా పెరిగింది.

తండ్రి కమల్ హాసన్ భారతీయ సినీ పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవడంతో.. చిన్న వయసులోనే సినిమా ప్రపంచాన్ని దగ్గరగా చూసే అవకాశం ఆమెకు లభించింది.

అయితే తన కెరీర్ విషయంలో మాత్రం సొంతంగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. శ్రుతిహాసన్ చిన్న వయసులోనే తెరపై కనిపించింది.

ముఖ్యంగా పాటలు పాడటం, సంగీతం చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. సినిమాల్లోకి పూర్తి స్థాయి హీరోయిన్‌గా రాకముందే తన గాత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది.

హీరోయిన్‌గా ఆమె ప్రయాణం ప్రారంభమైన తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.