పోలీస్‌ డ్రెస్‌లో అతడిని చూసి జెలసీ ఫీలవుతున్నా..! సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న వెటరన్‌ హీరో..

Dulquer Salmaan Responds : హీరో దుల్కర్‌ సల్మాన్‌పై తమిళ్‌ వెటరన్ హీరో మాధవన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు నటించిన న్యూ ఫిల్మ్ ‘సెల్యూట్’ టీజర్ సోషల్ మీడియాలో

పోలీస్‌ డ్రెస్‌లో అతడిని చూసి జెలసీ ఫీలవుతున్నా..! సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న వెటరన్‌ హీరో..
Dulquer Salmaan
Follow us
uppula Raju

|

Updated on: Apr 07, 2021 | 5:30 AM

Dulquer Salmaan Responds : హీరో దుల్కర్‌ సల్మాన్‌పై తమిళ్‌ వెటరన్ హీరో మాధవన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు నటించిన న్యూ ఫిల్మ్ ‘సెల్యూట్’ టీజర్ సోషల్ మీడియాలో బెస్ట్ రెస్పాన్స్ అందుకుంటోంది. దుల్కర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న సినిమా టీజర్‌పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తుండగా, దుల్కర్ అండ్ టీమ్ టాలెంట్‌కు హీరో మాధవన్ కూడా కాంప్లిమెంట్స్ అందించారు. ‘వాట్ ఏ రాకింగ్ టీజర్ గాయ్స్.. మరో క్లాసిక్. మీ టీమ్‌ను చూసి జెలస్ ఫీల్ అవుతున్నా.. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా దీనికి క్విక్ రిప్లై ఇచ్చిన దుల్కర్.. ‘థాంక్యూ సో మచ్.. మీకు ఈ సినిమా చూపించేందుకు వెయిట్ చేయలేకపోతున్నా. ‘రాకెట్రీ’ ఎపిక్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. సో ఇంటర్నేషనల్’ అని మాధవన్ లేటెస్ట్ ఫిల్మ్ ట్రైలర్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. ఈ సినిమాలో మాధవన్ కథానాయకుడిగా చేస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణ్ ఒకరు. కాగా ఒకానొక టైమ్‌లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. తర్వాత సుప్రీం కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఆ సైంటిస్ట్ జీవితాన్నే మాధవన్ తెరపై ఆవిష్కరించబోతున్నారు. తెలుగు, తమిళ్‌లో సూర్య ఇంటర్వ్యూయర్ రోల్ ప్లే చేయగా, హిందీలో షారుఖ్ ఖాన్ ఈ రోల్‌లో కనిపించబోతున్నాడు. ‘వీధి కుక్కను కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పటం కడితే సరిపోతుంది. అదే విధంగా ఓ మనిషిని తలెత్తనివ్వకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పటం కడితే చాలు’ అని సూర్య చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో సిమ్రన్ హీరోయిన్‌గా చేస్తోంది.

Actor Prakash: తల్లిదండ్రులది ప్రేమవివాహం.. బాల్యం నుంచి కష్ఠాలు ఎదుర్కొన్న విలక్షణ నటుడు..ఆయన జర్నీ కూడా స్ఫూర్తివంతం

Sonusood: హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞత తెలిపిన సోనూసూద్‌.. పేదలను మోసం చేసేవారు ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ..

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!