AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ మూవీలో అమితాబ్‌.. యూనిట్ స్పందన ఇదే

ప్రభాస్-నాగ్ అశ్విన్‌ మూవీకి సంబంధించిన బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌ రివీల్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భాగం అయ్యారు.

ప్రభాస్ మూవీలో అమితాబ్‌.. యూనిట్ స్పందన ఇదే
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 09, 2020 | 11:48 AM

Share

Prabhas Amitabh News: ప్రభాస్-నాగ్ అశ్విన్‌ మూవీకి సంబంధించిన బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్‌ రివీల్ అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ భాగం అయ్యారు. ఈ మూవీ ద్వారా అమితాబ్‌, ప్రభాస్ తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పోస్ట్‌ చేస్తూ తన కల నెరవేరిందని అన్నారు. లెజండరీ ఆర్టిస్ట్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం అదృష్టమని కామెంట్ పెట్టారు.

మరోవైపు అశ్వనీదత్‌ మాట్లాడుతూ.. అమితాబ్‌ బచ్చన్‌ తమ సినిమాలో భాగమైనందుకు సంతృప్తికంగా ఉందని అన్నారు. అమితాబ్‌ అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టమని.. తాను, ఎన్టీఆర్ కలిసి షోలే మూవీని చాలా సార్లు చూశామని తెలిపారు. అమితాబ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, మా వైజయంతీ మూవీస్‌లో రూపొందిస్తున్న సినిమాలో నటించడానికి అమితాబ్‌ అంగీకరించినందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. అమితాబ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, ఈ మూవీలో బిగ్‌బీ ఫుల్‌ లెంగ్త్‌ పాత్రలో కనిపించనున్నారని పేర్కొన్నారు. ఆయన స్థాయికి తగ్గ పాత్రను సృష్టించామని చెప్పగలనని, ఆయనతో పనిచేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నట్లు వివరించారు. ఇక ఈ మూవీ చిత్ర సహ నిర్మాతలు స్వప్నా దత్‌, ప్రియాంక దత్‌లు.. అమితాబ్‌తో పనిచేసే క్షణాలకోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. కాగా దీపిక, అమితాబ్ ఇప్పటికే ఆరక్షణ్, పీకూ చిత్రాల్లో కలిసి నటించిన విషయం విదితమే.

Read More:

ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి వ్యవహారం.. మద్రాస్ హైకోర్టుకు ప్రభు

Official: బిగ్గెస్ట్‌ సర్‌ప్రైజ్‌ రివీల్‌.. ప్రభాస్ మూవీలో బిగ్‌బీ

Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?
ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?