Power Play Movie Pre Release Event: ఫన్నీ ఫన్నీగా, సరదా.. సరదాగా ‘పవర్ ప్లే’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Power Play Movie Pre Release Event : యంగ్ హీరో రాజ్ త‌రుణ్ - పూర్ణిమ జంటగా కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో నిర్మించిన లేటెస్ట్ మూవీ "పవర్ ప్లే". శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి..

Power Play Movie Pre Release Event: ఫన్నీ ఫన్నీగా, సరదా.. సరదాగా 'పవర్ ప్లే' మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 28, 2021 | 8:45 PM

Power Play Movie Pre Release Event : యంగ్ హీరో రాజ్ త‌రుణ్ – పూర్ణిమ జంటగా కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో నిర్మించిన లేటెస్ట్ మూవీ “పవర్ ప్లే”. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండుగవేళ రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ అందరి ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న వేళ, ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ ఫంక్షన్ అనేక విచిత్ర సంఘటనలకు, ఫన్నీ మూమెంట్స్ కు వేదిక అవుతోంది. ఆ సంబరాల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.

Read also : Prabhas’s Salaar: 14 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం, ‘సలార్’ సినిమాపై సన్సేషనల్ వార్త రివీల్