Prabhas’s Salaar: 14 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం, ‘సలార్’ సినిమాపై సన్సేషనల్ వార్త రివీల్

Prabhas and Shruti Haasan's Salaar : బాహుబలి ప్రభాస్, శ్రుతి హాసన్ కాంబినేషన్లో ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న మూవీ సాలార్. పాన్ ఇండియా  ప్రాజెక్ట్ గా  రెడీ అవుతోన్న

Prabhas's Salaar: 14 ఏప్రిల్ 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ప్రభంజనం,  'సలార్' సినిమాపై సన్సేషనల్ వార్త రివీల్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 28, 2021 | 7:38 PM

Prabhas and Shruti Haasan’s Salaar : బాహుబలి ప్రభాస్, శ్రుతి హాసన్ కాంబినేషన్లో ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న మూవీ సాలార్. పాన్ ఇండియా  ప్రాజెక్ట్ గా  రెడీ అవుతోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది మూవీ యూనిట్. 2022 ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కెజిఎఫ్ సినిమాతో పీక్స్ కు చేరిన దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. సూపర్ హిట్ కెజిఎఫ్ ఫ్రాంచైజీని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండటం విశేషం. సాలార్ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్లో ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ కు విరామం ఇచ్చారు. త్వరలోనే సాలార్ మూవీ తదుపరి షెడ్యూల్ తిరిగి ప్రారంభమవుతుంది.

Read also : A1 Express Movie : సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంతో వస్తున్న తొలి తెలుగు మూవీ ఏ1 ఎక్స్ ప్రెస్, ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్