A1 Express Movie : సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంతో వస్తున్న తొలి తెలుగు మూవీ ఏ1 ఎక్స్ ప్రెస్, ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్

A1 Express Movie Pre Release Event: తెలుగు చిత్రసీమలో హాకీ స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్,..

A1 Express Movie :  సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంతో వస్తున్న తొలి తెలుగు మూవీ ఏ1 ఎక్స్ ప్రెస్, ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 28, 2021 | 7:08 PM

A1 Express Movie Pre Release Event: తెలుగు చిత్రసీమలో హాకీ స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడంతో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ దశలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది మూవీ యూనిట్. సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ హీరో సందీప్ కిష‌న్‌కి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ‌ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ ఈ సినిమాలో క‌నిపించబోతున్నాడు. అత‌డి ప్రేమికురాలిగా లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయ‌ర్ కావ‌డం విశేషం. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌ కూడా ఈ మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. హిప్ హాప్ తమీజ్ మ్యూజిక్ అందిస్తుండగా, కెవిన్ రాజ్ కెమెరా. మూవీ ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌ చేస్తున్న‌ారు. హైదరాబాద్ లో ప్రస్తుతం జరుగుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇక్కడ చూడొచ్చు.

Read also : సాగర్‌లోని కాషాయ బల్బుకు ఆదిలాబాద్ లో స్విచ్ ఆన్ చేశారు. కట్ చేస్తే, కాంగ్రెస్‌కు బై.. బై.. చెప్పేసిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!