AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bichagadu 2: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానున్న బిచ్చగాడు 2.. ఎక్కడంటే?

విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం బిచ్చగాడు 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమాకు ఇది సీక్వెల్. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 సూపర్‌ హిట్‌గా నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది.

Bichagadu 2: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానున్న బిచ్చగాడు 2.. ఎక్కడంటే?
Bichagadu 2
Basha Shek
|

Updated on: Jun 17, 2023 | 9:30 PM

Share

విజయ్‌ ఆంటోని స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం బిచ్చగాడు 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమాకు ఇది సీక్వెల్. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిచ్చగాడు 2 సూపర్‌ హిట్‌గా నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది. మరీ ముఖ్యంగా తమిళ్‌ కంటే తెలుగులోనూ బిచ్చగాడు 2 సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. ఈక్రమంలో థియేటర్లలో అదరగొట్టిన విజయ్‌ ఆంటోని సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిచ్చగాడు 2 సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ ముగియడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో బిచ్చగాడు 2 సినిమా అందుబాటులోకి రానుంది.

బిచ్చగాడు 2 సినిమాలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే దేవ్ గిల్, రాధారవి, హరీశ్‌ పెరడి, మన్సూర్‌ అలీఖాన్‌, వైజీ మహేంద్రన్‌, రాజా కృష్ణమూర్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ ఆంటోని సతీమణి ఫాతిమా నిర్మాతగా వ్యవహరించింది. మరి థియేటర్లలో బిచ్చగాడు 2 సినిమాను మిస్‌ అయిన వాళ్లు, మళ్లీ చూడాలనుకున్న వాళ్లు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?