OTT Movies : సినీ లవర్స్ పండగే.. ఈవారం ఓటీటీలోకి ఏకంగా 24 సినిమాలు..
ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాగే ఈ శుక్రవారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. వెబ్ సిరీస్ లు, సినిమాలలో ముఖ్యంగా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ పైనే అందరి దృష్టి ఉంది. దూత వెబ్ సిరీస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవేవో ఇప్పుడు చూద్దాం..
ఓటీటీలో వారం వారం సినిమా సందడి మాములుగా ఉండదు. కొత్త సినిమాలు నెలరోజులకు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాగే ఈ శుక్రవారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. వెబ్ సిరీస్ లు, సినిమాలలో ముఖ్యంగా నాగచైతన్య దూత వెబ్ సిరీస్ పైనే అందరి దృష్టి ఉంది. దూత వెబ్ సిరీస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవేవో ఇప్పుడు చూద్దాం.. ఈ శుక్రవారం అంటే నవంబర్ 30న, డిసెంబర్ 1 విడుదల కానున్న సినిమాలు ఏవంటే..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే..
1. అమెరికన్ సింఫనీ
2. బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్
3. ఫ్యామిలీ స్విచ్ – నవంబర్ 30
4. హార్డ్ డేస్ – నవంబర్ 30
5. ఒబ్లిటెరేటడ్ – నవంబర్ 30
6. ద బ్యాడ్ గాయ్స్: ఎ వెరీ బ్యాడ్ హాలీడే – నవంబర్ 30
7. వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 – నవంబర్ 30
8. స్కూల్ స్పిరిట్స్, సీజన్ 1 – నవంబర్ 30
9. ద బిగ్ అగ్లీ (2020) సినిమా – నవంబర్ 30
10. మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ – డిసెంబర్ 1
11. మే డిసెంబర్ – డిసెంబర్ 1
12. మిషన్ రాణిగంజ్: ద గ్రేట్ భారత్ రెస్క్యూ – డిసెంబర్ 1
13. స్వీట్ హోమ్ సీజన్ 2 – డిసెంబర్ 1
14. ద ఈక్వలైజర్ 3 – డిసెంబర్ 1
15. బాస్కెట్‌బాల్ వైవ్స్, 3-4 సీజన్స్ – డిసెంబర్ 1
హాట్‌స్టార్
16.ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 1
17.మాన్‌స్టర్ ఇన్‌సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబర్ 1
18. ద షెఫర్డ్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 1
అమెజాన్ ప్రైమ్
20. షెహర్ లఖోట్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబర్ 30
21. దూత (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 1
22. క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 1
జియో సినిమా
23. జర హట్కే జర బచ్కే
24. 800
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.