OTT Movies : ఈవారం ఓటీటీలో జాతరే.. ఏకంగా 22 సినిమాలు.. ఆ రెండు స్పెషల్

కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీల్లోకి వస్తుంటే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అన్ని జోనర్స్ లో వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

OTT Movies : ఈవారం ఓటీటీలో జాతరే.. ఏకంగా 22 సినిమాలు.. ఆ రెండు స్పెషల్
Ott Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 29, 2024 | 1:26 PM

వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీల్లో సినిమాల సందడి మొదలవుతుంది. వారం వారం 20కి పైగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీల్లోకి వస్తుంటే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇక వెబ్ సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. అన్ని జోనర్స్ లో వెబ్ సిరీస్ లు ప్రేక్షకులకు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఓటీటీలో రిలీజ్ అవుతున్న వాటిలో సంక్రాంతికి విడుదలైన సైంధవ్ సినిమా ఒకటి ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రానుంది. ఈవారంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్‌ఫెక్ట్’ సిరీస్‌ కూడా ఈవారం స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు మరెన్నో వెబ్ సిరీస్ లు, సినిమాలు రిలీజ్  అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్

1. మైటీ భీమ్స్ ప్లే టైమ్ – జనవరి 29

2. ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ – జనవరి 29

3. జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ – జనవరి 30

4. నాస్కర్: ఫుల్ స్పీడ్ – జనవరి 30

5. అలెగ్జాండర్: ద మేకింగ్ ఆఫ్ ఏ గాడ్  – జనవరి 31

6. బేబీ బండిటో – జనవరి 31

7. ద సెవెన్ డెడ్లీ సిన్స్  – జనవరి 31

8. WIL – జనవరి 31

9. ఆఫ్టర్ ఎవ్రీథింగ్  – ఫిబ్రవరి 01

10. లెట్స్ టాక్ అబౌట్ CHU  – ఫిబ్రవరి 02

11. ఓరియన్ అండ్ ద డార్క్  – ఫిబ్రవరి 02

అమెజాన్ ప్రైమ్

13. మరిచి – జనవరి 29

14. డీ ప్రాంక్ షో – ఫిబ్రవరి 02

15. మిస్టర్ & మిస్ స్మిత్ – ఫిబ్రవరి 02

16. సైంధవ్  – ఫిబ్రవరి 02 (రూమర్ డేట్)

హాట్‌స్టార్

17. కోయిర్ – జనవరి 31

18. మిస్ ఫెర్‌ఫెక్ట్  – ఫిబ్రవరి 02

19. సెల్ఫ్- ఫిబ్రవరి 02

మనోరమ మ్యాక్స్

20. ఓ మై డార్లింగ్- ఫిబ్రవరి 02

బుక్ మై షో

21. అసెడియో  – జనవరి 30

జియో సినిమా

22. ఇన్ ద నో  – జనవరి 29 (స్ట్రీమింగ్)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.