Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో.. హైకోర్టు సెట్ ఎన్ని రోజుల్లో వేశారంటే..

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ

Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో..  హైకోర్టు సెట్  ఎన్ని రోజుల్లో వేశారంటే..
విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకొని ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా చోటు ద‌క్కించుకుంది.
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2021 | 5:43 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‏లో హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఇందులో సూర్య లాయర్ పాత్రలో అదరగొట్టగా.. సినతల్లి పాత్రలో లిజోమోల్ జోస్ జీవించింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవ్వగా.. సినీ, రాజకీయ ప్రముఖులు జైభీమ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాను జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరెక్కించిన ఈ మూవీ ఎక్కువగానే కోర్టులోనే సాగుతుంది. ఇక ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంలో సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది.

తాజాగా ఈ సినిమా కోర్టుకు సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ కోసం మద్రాసు హైకోర్టును రీక్రియేట్ చేసింది చిత్రయూనిట్. కేవలం 25 రోజుల్లో తీర్చిదిద్దిన సెట్ చూసి, గత కొన్నేళ్లుగా మాద్రాసు హైకోర్టులో పనిచేస్తున్న హైకోర్టు సిబ్బంది.. న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోయారు. 1995 నాటి కోర్టు వాతావరణాన్ని తెరపై చూపించడానికి ప్రొడక్షన్ డిజైనర్ కె.కదిర్, సినిమాట్రోగ్రాఫర్ ఎస్.ఆర్.కదిర్ లు ఎంతో కృషి చేశారట. అంతేకాకుండా.. డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తన ఊహలకు ప్రాణం పోశారు. సెట్ వేసే సమయంలో జస్టిస్ చంద్రు కూడా సెట్ దగ్గరకు వచ్చి సలహాలు ఇవ్వడం గమనార్హం. మొత్తానికి సూర్య.. లిజోమోల్ కీలక పాత్రలలో నటించిన జైభీమ్ సినిమా హిట్ టాక్‏తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది.

వీడియో…

Also Read: Prabhas: పప్పులో కాలేసిన లక్ష్మణుడు.. తెలుసుకోవాలి కదా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

Bigg Boss 5 Telugu: ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మానస్ తల్లి..పెళ్లి చేస్తా అంటూ..

Bigg Boss 5 Telugu: షో ముగిసే సమయంలో ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వార్తలేంటీ.? హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్‌ నిజంగానే వస్తున్నారా?

Balakrishna: మనలో ఒకడు.. సెల్ఫ్ మేడ్‏కి సర్‏నేమ్.. బాలకృష్ణ అన్‏స్టాపబుల్‏ షో సెకండ్ గెస్ట్ ఎవరంటే..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో