Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..

ఈ సినిమాకు డైరెక్టర్ పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఇప్పటివరకు సుధీర్ కెరీర్‏తో భారీ రెస్పాన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ 'గాలోడు' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడంటే..
Gaalodu Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 12, 2023 | 3:10 PM

జబర్ధస్త్ కమెడియన్‏గా కెరీర్ ఆరంభించి హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో వెండితెరపై సందడి చేసిన సుధీర్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అయితే ఆయన నటించిన సినిమాలన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవల విడుదలైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గాలోడు చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి సారి ఫుల్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించారు సుధీర్. ఈ సినిమాకు డైరెక్టర్ పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఇప్పటివరకు సుధీర్ కెరీర్‏తో భారీ రెస్పాన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలా మెప్పిస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో సుధీర్ సరసన గెహన సిప్పి కథానాయికగా నటించగా.. భీమ్స్ సంగీతం అందించాడు. మరోవైపు ఇటు సినిమాలతోపాటు.. అటూ యాంకర్ గానూ పలు షోలతో అలరిస్తున్నారు సుధీర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?