AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Shoban Babu: ఓటీటీలోకి బావా మరదళ్ల బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. శ్రీదేవి, శోభన్‌బాబు స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌, కోలీవుడ్‌ నటి గౌరి జి. కిష‌న్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ 'శ్రీదేవి.. శోభన్‌బాబు'. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత- విష్ణు ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.

Sridevi Shoban Babu: ఓటీటీలోకి బావా మరదళ్ల బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. శ్రీదేవి, శోభన్‌బాబు స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Sridevi Shoban Babu Ott
Basha Shek
|

Updated on: Mar 15, 2023 | 3:57 PM

Share

యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌, కోలీవుడ్‌ నటి గౌరి జి. కిష‌న్‌ జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’. చిరంజీవి పెద్దకుమార్తె సుస్మిత- విష్ణు ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. సాంగ్స్‌, టీజర్లు, ట్రైలర్లతో పాటు టైటిల్ క్యాచీగా ఉండడంతో రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు మెగా డాటర్‌ ప్రొడ్యూసర్‌ కావడంతో సినిమాపై హైప్‌ పెరిగింది. కానీ తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం నిరాశపర్చంది. అయితే ఫీల్‌గుడ్‌ సినిమా కావడంతో యువతను ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే శ్రీదేవి డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ దక్కించుకుంది. ఇక మార్చి 30 నుంచి సినిమాను స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది.

ఈ సినిమాలో శ్రీదేవి, శోభ‌న్‌బాబు అనే బావామ‌ర‌ద‌ళ్లుగా సంతోష్ శోభ‌న్‌, గౌరి.జి కిష‌న్ క‌నిపించారు. కుటుంబాల మ‌ధ్య ఉన్న విభేదాల కార‌ణంగా ఎప్పుడూ గొడ‌వ‌లు ప‌డే శోభ‌న్‌బాబు, శ్రీదేవి ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు?త‌మ కుటుంబాలను ఏ విధంగా కలిపారన్నదే సినిమా కథ. ఈ సినిమాలో నాగబాబు, రోహిణీ కీలక పాత్రలు పోషించారు. కమ్రాన్‌ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌