AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boys Hostel OTT: అప్పుడే ఓటీటీలోకి ‘బాయ్స్‌ హాస్టల్‌’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇటీవల కన్నడలో రిలీజైన చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమా హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే. యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జులై 21న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదే సినిమాను 'బాయ్స్ హాస్ట‌ల్' పేరుతో తెలుగులో కూడా రిలీజ్‌ చేశారు. ఆగస్టు 26న విడుదలైన ఈ మూవీకి ఇక్కడ కూడా పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి.

Boys Hostel OTT: అప్పుడే ఓటీటీలోకి 'బాయ్స్‌ హాస్టల్‌' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Boys Hostel Movie
Basha Shek
|

Updated on: Aug 29, 2023 | 3:40 PM

Share

ఇటీవల కన్నడలో రిలీజైన చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమా హాస్ట‌ల్ హుదుగురు బెక‌గిద్దారే. యూత్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జులై 21న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదే సినిమాను ‘బాయ్స్ హాస్ట‌ల్’ పేరుతో తెలుగులో కూడా రిలీజ్‌ చేశారు. ఆగస్టు 26న విడుదలైన ఈ మూవీకి ఇక్కడ కూడా పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. వసూళ్లు కూడా భారీగానే వస్తున్నాయి. బాయ్స్‌ హాస్టల్‌ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. క‌న్న‌డలో స్టార్ హీరో ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాను రిలీజ్ చేయ‌గా తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను రిలీజ్‌ చేశాయి. తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసి రిలీజ్‌ చేశారు. ఒరిజనల్‌ వెర్షన్‌లో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రల్లో తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లు కనిపించి సందడి చేశారు. కాగా యువతను ఎంతగానో ఆకట్టుకుంటోన్నబాయ్స్‌ హాస్టల్‌ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5 ఈ మూవీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది.

వార్దెన్‌ శవంతో వినోదం..

కాంతార, విరూపాక్ష సినిమాలకు స్వరాలు సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ బాయ్స్‌ హాస్టల్‌కు బాణీలు అందించారు. ఈ క్రమంలో సెప్టంబర్‌ 1 నుంచే బాయ్స్‌ హాస్టల్‌ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. అయితే కేవ‌లం క‌న్న‌డ వెర్ష‌న్‌ను మాత్ర‌మే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ చేయడంపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్‌ రాలేదు. తెలుగు వెర్షన్ థియేటర్లలో ఆడుతుండడంతో ఓ వారం ఆలస్యంగా స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక బాయ్స్ హాస్టల్‌ సినిమా కథ విషయానికి వస్తే.. అజిత్ అనే ఓ యువ‌కుడు తాను తెరకెక్కించే ఓ షార్ట్ ఫిల్మ్ స్టోరీని హాస్ట‌ల్‌లోని తన రూమ్‌మేట్స్‌కు చెబుతుంటాడు. అయితే షార్ట్ ఫిల్మ్ క‌థ‌లో మాదిరిగానే నిజంగానే వారి హాస్ట‌ల్ వార్డెన్ చ‌నిపోతాడు. అలాగే ఒక సూసైడ్‌ లెటర్‌, అందులో అజిత్‌తో పాటు అతని స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. మరి వార్డెన్‌ మృతదేహాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్‌ బాయ్స్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే బాయ్స్‌ హాస్టల్‌ మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

బాయ్స్ హాస్టల్ తెలుగు వెర్షన్ కలెక్షన్లు ఇవే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు