OTT Movies: ఇయర్‌ ఎండింగ్ స్పెషల్‌.. ఓటీటీల్లో 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

|

Dec 25, 2023 | 4:48 PM

ఈ ఇయర్‌ ఎండింగ్‌లో పెద్దగా సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్ల దగ్గర సలార్‌ మేనియా నడుస్తోంది. కానీ ఓటీటీల్లో మాత్రం సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా మంగళవారం.

OTT Movies: ఇయర్‌ ఎండింగ్ స్పెషల్‌.. ఓటీటీల్లో 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
OTT Movies
Follow us on

2023 సంవత్సరానికి ఈ వీకెండ్‌తో ఎండ్‌ కార్డ్‌ పడనుంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇయర్‌ ఎండింగ్‌లో పెద్దగా సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్ల దగ్గర సలార్‌ మేనియా నడుస్తోంది. కానీ ఓటీటీల్లో మాత్రం సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అలా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా మంగళవారం. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన పాయల్ రాజ్‌పుత్‌ మూవీ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే నయనతార కాంట్రవర్సీ మూవీ అన్నపూరణి కూడా మంచి కంటెంట్‌ ఉన్న సినిమానే. వీటితో పాటు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. మరి ఆ లిస్ట్‌ ఏంటో ఒకసారి చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మూవీస్‌

  • రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) – డిసెంబరు 25
  • స్నాగ్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 25
  • కో గయే హమ్ కహా (హిందీ మూవీ) – డిసెంబరు 26
  • థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) – డిసెంబరు 26
  • హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 27
  • లిటిల్ డిక్సీ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 28
  • మిస్ శాంపో (మాండరిన్ సినిమా) – డిసెంబరు 28
  • పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 28
  • అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 29
  • బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ మూవీ) – డిసెంబరు 29
  • బెర్లిన్ (స్పానిష్ సిరీస్) – డిసెంబరు 29
  • శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ సినిమా) – డిసెంబరు 29
  • త్రీ ఆఫ్ అజ్ (హిందీ మూవీ) – డిసెంబరు 29
  • డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 31
  • ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) – డిసెంబరు 31

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • మంగళవారం- డిసెంబర్ 26
  • 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- డిసెంబర్ 29

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఇవి కూడా చదవండి
  • కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ సినిమా) – డిసెంబరు 27
  • టైగర్ 3 (హిందీ సినిమా) – డిసెంబరు 31 (అంచనా)

ఆహాలో

  • కీడా కోలా (తెలుగు మూవీ) -డిసెంబర్ 28

జీ5

  • దోనో (హిందీ సినిమా) – డిసెంబరు 29
  • వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ మూవీ) – డిసెంబరు 29
  • సఫేద్ (హిందీ సినిమా) – డిసెంబరు 29

జియో సినిమా

ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 25
ఎవ్రిబడీ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబరు 30

బుక్ మై షో

ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా) – డిసెంబరు 29

లయన్స్ గేట్ ప్లే

ద కర్స్ (ఇంగ్లిష్‌ వెబ్‌ సిరీస్) – డిసెంబరు 29

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.