AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

ప్రస్తుతం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు బోల్డ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ.

Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..
Mansion House Mallesh
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2026 | 2:49 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాల సతీష్ దర్శకత్వం వహించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వ్చచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే వచ్చే వారం సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇన్నాళ్లు థియటేర్లలో అలరించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Vijayashanti : ఆ మూవీ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. విజయశాంతి కామెంట్స్..

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పల్లెటూరికి చెందిన మల్లేష్ (మాగంటి శ్రీనాథ్) చిన్నప్పటి నుంచి తాగుడికి బానిసవుతాడు. తన బావ చిన్న పటేల్ (రాజేష్)తో అతడికి గొడవలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తల్లి బలవంతం మీద జ్యోతి (గాయత్రి రమణ)ని వివాహం చేసుకుంటాడు. అయితే శోభనం రోజు రాత్రి అతడికి ఊహించని నిజం తెలుస్తోంది. దీంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది సినిమా. తన భూమిని దక్కించుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు మల్లేష్ ఏం చేశాడు.. ? పెళ్లి తర్వాత అతడి లైఫ్ ఎలా మారిపోయింది అనేదిఈ సినిమా కథ.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

రోటీన్ కథ… పాతకాలపు సీన్లు.. కథ నెమ్మదిగా సాగడంతో థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సన్ నెక్ట్స్ ఓటీటీలో ఏప్రిల్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువ మంది చదివినవి :  Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..