ప్రస్తుతం థియేటర్లలో దసరా సినిమాలే రన్ అవుతున్నాయి. రజనీ కాంత్ వేట్టయాన్, గోపీచంద్ విశ్వ, సుహాస్ జనక అయితే గనక చిత్రాలే సందడి చేస్తున్నాయి. దీంతో ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఏవో కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలో మాత్రం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇప్పటికే కలి, లెవెల్ క్రాస్ వంటి సస్పెన్స్, సైకలాజికల్ హార్రర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇక వీటికి తోడుగా శుక్రవారం ( అక్టోబర్ 17) మరికొన్ని మూవీస్, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు పెద్దగా లేకున్నా ఆసక్తికరమైన డబ్బింగ్ మూవీస్, సిరీసులున్నాయి. మరి శుక్రవారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయో ఒక లుక్కేద్దాం రండి.
ఆహా
Unlikely love. Shattered trust. Eternal consequences. Stream #LevelCross on #Aha ▶️https://t.co/NCGmg0REO0 pic.twitter.com/0H57F28kFt
— ahavideoin (@ahavideoIN) October 15, 2024
నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
డిస్నీప్లస్ హాట్‌స్టార్
జియో సినిమా
బుక్ మై షో
ఈటీవీ విన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.