
ఈ వారం థియేటర్లలోకి ఏకంగా 15కి పైగా కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో రోషన్ కనకాల మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మిగతా సినిమాలపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ కాంత. భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి తదతరులు నటించిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. మరి ఇప్పుడు ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే త్రీ రోజెస్ సీజన్ 2 అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. . వీటితో పాటు పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఏయే ఓటీటీలో ఏయే సినిమా స్ట్రీమింగ్ కు రానుందో ఓ లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
జియో హాట్‌స్టార్
అమెజాన్ ప్రైమ్
ఆహా
జీ5
సాలీ మొహబ్బత్ (హిందీ సినిమా) – డిసెంబరు 12
సన్ నెక్స్ట్
సోనీ లివ్
ఆపిల్ టీవీ ప్లస్
మనోరమ మ్యాక్స్
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.