Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలో మస్త్‌ ఎంటర్‌టైన్మెంట్‌.. వీకెండ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లివే

వీకెండ్ వచ్చేసింది. చాలామంది థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్లాన్స్‌ వేసుకుంటుంటారు. మరికొందరైతే ఇంట్లోనే ఏవైనా మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి వారి కోసం ఓటీటీలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. గతంలో థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు వివిధ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన మూవీస్‌ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి.

OTT Movies: ఓటీటీలో మస్త్‌ ఎంటర్‌టైన్మెంట్‌.. వీకెండ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌లివే
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2023 | 4:02 PM

వీకెండ్ వచ్చేసింది. చాలామంది థియేటర్లలో సినిమాలు చూడడానికి ప్లాన్స్‌ వేసుకుంటుంటారు. మరికొందరైతే ఇంట్లోనే ఏవైనా మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి వారి కోసం ఓటీటీలు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. గతంలో థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు వివిధ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన మూవీస్‌ను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి. అలాగే వెబ్‌ సిరీస్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. అలా ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. స్ట్రెయిట్‌ తెలుగు మూవీస్‌ చేయలేకపోయినా ‘డీడీ రిటర్న్స్‌.. భూతాల బంగ్లా’ వంటి డబ్బింగ్‌ సినిమాలు అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి శుక్రవారం (సెప్టెంబర్‌ 1)న ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

సోనీలివ్‌

  • స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ – తెలుగు డబ్బింగ్ వెబ్‌ సిరీస్‌

జీ5

  • డీడీ రిటర్న్స్‌: భూతాల బంగ్లా- తెలుగు డబ్బింగ్‌ సినిమా
  • బియే బిబ్రాత్‌ – బెంగాలీ సినిమా

అమెజాన్ ప్రైమ్..

  • ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 – ఇంగ్లిష్‌ మూవీ

నెట్ ఫ్లిక్స్..

  • మిస్ అడ్రినలిన్ : ఏ టేల్ ఆఫ్ ట్విన్ – హాలీవుడ్‌ మూవీ
  • లైవ్ టూ 100 : సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్- ఇంగ్లిష్‌ మూవీ
  • చూజ్ లవ్ – ఇంగ్లిష్ సినిమా
  • వన్ పీస్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌
  • ఏ డే అండ్ ఏ హాఫ్ – హాలీవుడ్ సినిమా
  • డిసెన్ చాంట్ మెంట్ – ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్‌
  • ఫ్రైడే నైట్ ప్లాన్ – హిందీ సినిమా
  • హ్యాపీ ఎండింగ్ – హాలీవుడ్‌ సినిమా
  • లవ్ ఈజ్ బ్లైండ్ : ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4- ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్‌

హెచ్ఆర్ ఓటీటీ

  • నీరజ – మలయాళ సినిమా
  • లవ్ ఫుల్లీ యువర్స్ వేదా – మలయాళ సినిమా
  • నానుమ్ పిన్నోరు నానుమ్ – మలయాళ సినిమా
  • వివాహ ఆహ్వానం – మలయాళ సినిమా

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • ద ఫ్రీలాన్సర్ -హిందీ వెబ్‌ సిరీస్

బుక్‌ మై షో

  • ద అల్లేస్‌-అరబిక్‌ మూవీ

లయన్స్‌గేట్‌ ప్లే

  • స్టార్‌స్ట్రక్‌ – సీజన్‌3 -ఇంగ్లిష్‌ సిరీస్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
నేడే పదో తరగతి పబ్లిక్‌ 2025 పరీక్షల ఫలితాలు
నేడే పదో తరగతి పబ్లిక్‌ 2025 పరీక్షల ఫలితాలు
ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..
ఊరందరికి ఫ్రెండ్ ఈ కొండముచ్చు.. అంజి అంటే చాలు ఎక్కడున్నా హాజరు..
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను అలా చూస్తున్నారు..
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
పహల్గామ్ దోషులను శిక్షించాల్సిందే: టీమిండియా క్రికెటర్లు
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
భర్తని చంపి భార్యని విడిచి ఈ దాడి విషయం మోడీ చెప్పు అన్న ఉగ్రవాది
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక ఆధారం.. అసలా బైక్ ఎవరిదీ?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
ఉప్పల్‌లో బ్యాటర్లు vs బౌలర్లు.. పిచ్ రిపోర్ట్ ఎవరికి అనుకూలం?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. రాహువు ప్రభావంఏమో
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..