OTT Movies: ఈ ఒక్కరోజు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఎన్నో తెలుసా..?
ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో సినిమల జాతర జరగనుంది. ముందుగా థియేటర్స్ లో ఈ వారం అంటే నేడు విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ యూస్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే ఈ రోజు ఓటీటీలో ఏకంగా 25 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వీకెండ్ వచ్చిందంటే చాలు సినిమాల సందడి మాములుగా ఉండదు. కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. అలాగే రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో సందడి చేస్తుంటాయి. ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో సినిమల జాతర జరగనుంది. ముందుగా థియేటర్స్ లో ఈ వారం అంటే నేడు విజయ్ దేవరకొండ సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ యూస్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే ఈ రోజు ఓటీటీలో ఏకంగా 25 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ముందుగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఏవంటే..
1. ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2,
2. బా బా బ్లాక్ షీప్
3. నల్ల నిలువుల్ల రాత్రి అలాగే
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
4) ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ
5) NCT 127: ది లాస్ట్ బాయ్స్
6) ది ఫ్రీలాన్సర్
7) బిగ్ బాస్ 7 తెలుగు : (సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది)
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్లు
8) లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్
9) మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్
10) చూజ్ లవ్
11) వన్ పీస్
12) ఏ డే అండ్ ఏ హాఫ్
13) డిసెన్‌చాంట్‌మెంట్ 5
14) ఫ్రైడే నైట్ ప్లాన్
15) హ్యాపీ ఎండింగ్
16) లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4
17) ఈజ్ షీ ది ఊల్ఫ్
సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్లు
18) స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ
జీ5
19) బియే బిబ్రాత్
20) డీడీ రిటర్న్స్
హెచ్ఆర్ ఓటీటీ
21) నీరజ
22) లవ్ ఫుల్లీ యువర్స్ వేదా
23) నానుమ్ పిన్నోరు నానుమ్
24) వివాహ ఆహ్వానం
బుక్ మై షో లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు
25) ది అల్లేస్ (అరబిక్) – సెప్టెంబరు 01
విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ .. ఖుషి మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న విజయ్
సోనీ లివ్:
విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా నేడు థియేటర్స్ లో సందడి చేయనుంది.
విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.