AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓవర్‌ డోస్‌.. ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లివే

ఫిబ్రవరి రెండో వారంలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు/ సిరీస్‌లు ఓటీటీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైపోయాయి. గతంలో పోల్చుకుంటే ఈసారి కాస్త ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు/ సిరీస్‌లు విడుదలవుతున్నాయి.

OTT Movies:  ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓవర్‌ డోస్‌.. ఈ వారం ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లివే
Ott Movies
Basha Shek
|

Updated on: Feb 08, 2023 | 12:11 PM

Share

థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. వివిధ భాషల్లో హిట్టైన సినిమాలు, గతంలో థియేటర్లలో విడుదలై అదరగొట్టిన మూవీస్‌లు, అలాగే డబ్బింగ్‌ చిత్రాలను విడుదల చేస్తూ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఆసక్తికరమైన కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయి? వెబ్‌ సిరీస్‌ల ముచ్చట్లేంటి? అని వీక్షకులు ఆరా తీస్తున్నారు. అలా ఫిబ్రవరి రెండో వారంలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు/ సిరీస్‌లు ఓటీటీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైపోయాయి. గతంలో పోల్చుకుంటే ఈసారి కాస్త ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు/ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఈ వారం అజిత్‌ తెగింపు, సుధీర్‌బాబు హంట్‌, సంతోష్‌ శోభన్‌ కల్యాణం కమనీయం, శివరాజ్‌కుమార్‌ వేద వంటి ఆసక్తికర సినిమాలు లిస్టులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని ఈ వీకెండ్ లోపు విడుదలైపోతాయి. మరి ఆ సినిమాలు/ సిరీస్‌ల వివరాలేంటో తెలుసుకుందాం రండి.

నెట్ ఫ్లిక్స్

  • తెగింపు (తెలుగు )- ఫిబ్రవరి 8
  • బిల్ రసెల్ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 8
  • ద ఎక్సేంజ్(అరబిక్ సిరీస్) – ఫిబ్రవరి 8
  • డియర్ డేవిడ్ (ఇండోనేషియన్ సినిమా) – ఫిబ్రవరి 9
  • మై డాడ్ ద బౌంటీ హంటర్ (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 9
  • యూ సిరీస్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 9
  • 10 డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా)- ఫిబ్రవరి 10
  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 10
  • లవ్ టూ హేట్ యూ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 10
  • యువర్ ప్లేస్ ఆర్ మై (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • నాట్ డెడ్ యెట్ (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 9
  • రాజయోగం (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 9
  • హన్సిక లవ్ షాదీ డ్రామా – ఫిబ్రవరి 10
  • మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్ సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – ఫిబ్రవరి 10

ఆహా

  • కల్యాణం కమనీయం (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 10

జీ 5

  • వేద (కన్నడ మూవీ)- ఫిబ్రవరి 10
  • సలామ్ వెంకీ (హిందీ సినిమా) – ఫిబ్రవరి 10

అమెజాన్ ప్రైమ్

  • ఫర్జీ (తెలుగు/హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 10
  • హంట్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 10

షీమారో

  • గోటి సోడా సీజన్ 3 (గుజరాతీ సిరీస్) – ఫిబ్రవరి 9

సోనీ లివ్

  • నిజం విత్ స్మిత (తెలుగు టాక్ షో) – ఫిబ్రవరి 10

ఎమ్ ఎక్స్ ప్లేయర్

  • కుమితే 1 వారియర్ హంట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 12

ముబి

  • దూయిన్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 10

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..