AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్‌ అదిరిపోద్దంతే.. ఈ వీకెండ్‌కు ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లివే..

ఫిబ్రవరి మొదటి వారంలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు/ సిరీస్‌లు ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.

OTT Movies: ఎంటర్‌టైన్‌మెంట్‌ అదిరిపోద్దంతే.. ఈ వీకెండ్‌కు ఓటీటీల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లివే..
Ott Movies
Basha Shek
|

Updated on: Feb 02, 2023 | 8:00 PM

Share

వీకెండ్‌ వచ్చిందంటే చాలు అందరూ చిల్‌ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అందులోనూ చాలామంది కొత్త సినిమాలు చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. దీనికి తగ్గట్టే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజవుతుంటాయి. ఇక ఓటీటీలు కూడా థియేటర్లకు పోటీగా ప్రతివారం కొత్త సినిమాలను రిలీజ్‌ చేస్తుంటాయి. వివిధ భాషల్లో హిట్‌ అయిన సినిమాలు, థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలను ఓటీటీ వీక్షకులకు అందిస్తున్నాయి. అలాగే ఆసక్తికరమైన కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తెస్తుంటాయి. అలా ఫిబ్రవరి మొదటి వారంలో కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు/ సిరీస్‌లు ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని ఈ వీకెండ్ లోపు విడుదలైపోతాయి. మరి ఆ సినిమాలు/ సిరీస్‌లేవో తెలుసుకుందాం రండి.

ఆహా

  • అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (పవన్ కల్యాణ్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌)- ఫిబ్రవరి 2
  • ముఖచిత్రం- ఫిబ్రవరి 3

డిస్నీ+హాట్‌స్టార్‌

ఇవి కూడా చదవండి
  •  బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ (హాలీవుడ్‌)- ఫిబ్రవరి 1
  • కోవై సరళ సెంబి – ఫిబ్రవరి 3

నెట్‌ఫ్లిక్స్‌

  • క్లాస్‌ (వెబ్‌సిరీస్‌- సీజన్‌-1)- ఫిబ్రవరి 3
  • ట్రూ స్పిరిట్‌- ఫిబ్రవరి 3
  • ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్‌)- ఫిబ్రవరి 3
  • స్ట్రామ్‌ బాయిల్‌- ఫిబ్రవరి 3
  • వైకింగ్‌ ఊల్ఫ్‌- ఫిబ్రవరి 3

జీ5

  • వీకం (మ‌ల‌యాళం)- ఫిబ్రవరి 3

సోనీలివ్

  • జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 3

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!