Actress Poorna: వేడుకగా నటి పూర్ణ సీమంతం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు

ప్రముఖ నటి పూర్ణ త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

Basha Shek

|

Updated on: Jan 30, 2023 | 11:09 AM

ప్రముఖ నటి పూర్ణ త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

ప్రముఖ నటి పూర్ణ త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి బిజినెస్ మేన్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్న ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.

1 / 5
తాజాగా పూర్ణ సీమంతం వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌తో ఫొటోలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించిందీ నటీమణి.

2 / 5
ప్రస్తుతం పూర్ణ సీమంతం వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పలువురు సినిమా తారలు, అభిమానులు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

3 / 5
చివరిగా ఆది తీస్‌మార్‌ ఖాన్ సినిమాలో కనిపించింది పూర్ణ. ప్రస్తుతం ఆమె నాని దసరా సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు వినయ్‌తో కలిసి అమ్మాయి అనే చిత్రంలో నటిస్తోంది.

4 / 5
కాగా గతంలో  ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోనూ జడ్జిగా చేసి బుల్లితెర ప్రేక్షకుల అభిమానం కూడా సొంతం చేసుకుందీ ట్యాలెంటెడ్‌ నటి.

5 / 5
Follow us
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు