AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ..

ఈ సినిమా గత నెలలోనే థియేటర్లలో విడుదలై సంచలనం విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. ఇప్పుడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గురువారం (ఏప్రిల్ 16) అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: థియేటర్లలో యూత్ ఎగబడి చూసిన సినిమా.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తమిళ్ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 16, 2026 | 4:13 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాల సందడి మొదలైయ్యింది. సంభవం ఆధ్యాయం ఒన్ను, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇక గురువారం (ఏప్రిల్ 16) అర్ధరాత్రి నుంచి మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తమిళ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ భారీ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. అందుకే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి భారీ వసూళ్ల వచ్చాయి. ఐఎమ్‌డీబీలోనూ ఈ యూత్ పుల్ లవ్ స్టోరీకి 7.2 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక అమ్మాయినైనా ప్రేమించాలనుకునే కుర్రాడి లైఫ్ లోకి ముగ్గురు అమ్మాయిలు వస్తే ఏం జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రవీణ్ అనే టీనేజర్ స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కరినైనా ప్రేమించాలని టార్గెట్ గా పెట్టుకుంటాడు. కానీ అతని జీవితంలోకి గంగవల్లి (అనీషా), ప్రేషిక (మీనాక్షి), సోనాల్ (ప్రియాన్షి) వస్తారు. అయితే ప్రవీణ్ కు ప్రేషిక, సోనాల్ బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత గంగవల్లితో లవ్ ట్రాక్ నడుపుతాడు. మరి ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరకు ఏమైంది? అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన ఈ సినిమా పేరు యూత్. 27 ఏళ్ల కెన్ కరుణాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు. అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరమూడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ చూడాలనుకునేవారికి యూత్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో యూత్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర