Vikram OTT: ఇక ఓటీటీలోనూ సత్తా చాటనున్న విక్రమ్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

దాదాపు పదేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు కమల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు.

Vikram OTT: ఇక ఓటీటీలోనూ సత్తా చాటనున్న విక్రమ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Vikram Movie
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 11:39 AM

బాక్సాఫీస్ వద్ద విక్రమ్ (Vikram) జోరు కొనసాగుతుంది. విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు కమల్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 300 కోట్లు వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విక్రమ్ మార్క్ కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విక్రమ్ మూవీ. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంలో కమల్ నట విశ్వరూపం చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. మరోవైపు అతిథి పాత్రలో సూర్య వచ్చిన ఆ 3 నిమిషాలు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న విక్రమ్.. ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైందట.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. వచ్చే నెల అంటే జూలై 8 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా ఫిల్మ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషన్ల్ ఫిల్మ్స్, మహేంద్రన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.