AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: నెట్టింట హీరోయిన్ లయ రచ్చ.. మరోసారి గోల్‏మాల్ పాటకు అదరగొట్టేసిందిగా..

తాను నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలోని గోల్ మాల్ పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. హిట్ ట్రాక్ గోల్ మాల్ పాటకు తన పార్ట్ నర్ సారికరెడ్డితో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసింది.

Actress Laya: నెట్టింట హీరోయిన్ లయ రచ్చ.. మరోసారి గోల్‏మాల్ పాటకు అదరగొట్టేసిందిగా..
Laya
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jun 20, 2022 | 11:39 AM

Share

అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసింది అందాల తార లయ.. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ అలనాటి అందాల తార హీరోయిన్ లయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.. కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటుంది. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్‏కు స్టెప్పులేసి అదరగొట్టిన లయా.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసింది..

తాను నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలోని గోల్ మాల్ పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. హిట్ ట్రాక్ గోల్ మాల్ పాటకు తన పార్ట్ నర్ సారికరెడ్డితో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసింది. నేను నటించిన హనుమాన్ జంక్షన్ లోని గోల్ మాల్ అంటే చాలా ఇష్టం.. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నా.. అయితే ట్రై చేయండి అంటూ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లయా యూఎస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్