AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న బింబిసార.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రాబోతుందా? అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే గత కొద్దిరోజులుగా ఈమూవీ ఓటీటీ డేట్ పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.

Bimbisara: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న బింబిసార.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
Bimbisara, Kalyan Ram
Rajitha Chanti
|

Updated on: Sep 27, 2022 | 12:05 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం బింబిసార (Bimbisara). ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ.. ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాతో వశిష్ట నూతన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమ్యాడు. మొదటి సినిమాతోనే పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వశిష్ట. ఇందులో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్.. కేథరిన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరీర్‏లోనే అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రాబోతుందా? అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే గత కొద్దిరోజులుగా ఈమూవీ ఓటీటీ డేట్ పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.

ఈ క్రమంలోనే బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దసరా కానుకగా అక్టోబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ డేట్ కాకుండా అక్టోబర్ 5 నుంచి కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కార్తికేయ 2 సైతం జీ5లో అక్టోబర్ 5న స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా
వరుస హత్యలతో ఊరు వల్లకాడు.. ఓటీటీలో కాంతార, శంభాల లాంటి సినిమా
దేశ ప్రధాని పేరు కూడా తెలియదా.. ఒక్క పోస్ట్‌తో నఖ్వీ ఇజ్జత్ పాయే
దేశ ప్రధాని పేరు కూడా తెలియదా.. ఒక్క పోస్ట్‌తో నఖ్వీ ఇజ్జత్ పాయే
కుడి లేదా ఎడమ..రాత్రుళ్లు ఏ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది..?
కుడి లేదా ఎడమ..రాత్రుళ్లు ఏ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది..?
పాము విషం వర్సెస్ పాము గుడ్లు.. ఏది ఎక్కువ డేంజర్..
పాము విషం వర్సెస్ పాము గుడ్లు.. ఏది ఎక్కువ డేంజర్..
వీటిపై ఆశపడితే మీ జీవితం అల్లకల్లోలం అవ్వడం ఖాయం.. చాణక్యుడు..
వీటిపై ఆశపడితే మీ జీవితం అల్లకల్లోలం అవ్వడం ఖాయం.. చాణక్యుడు..
తరుణ్ భాస్కర్ తో రిలేషన్ షిప్.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
తరుణ్ భాస్కర్ తో రిలేషన్ షిప్.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
కడక్‌నాథ్ కోడి మాంసం తింటే.. రోగాలు మాటాష్!
కడక్‌నాథ్ కోడి మాంసం తింటే.. రోగాలు మాటాష్!
బంగ్లాను పాక్ తప్పుదారి పట్టిస్తోంది: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
బంగ్లాను పాక్ తప్పుదారి పట్టిస్తోంది: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
బడ్జెట్ వేళ షాక్.. పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..!
బడ్జెట్ వేళ షాక్.. పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..!
గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఏనుగు పిల్ల..
గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఏనుగు పిల్ల..