AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

In The Name Of God: అంతు చిక్క‌ని క‌థాంశంతో ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’.. జూన్ 18 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌..

In The Name Of God AHA: ఆక‌ట్టుకునే చిత్రాలు, విభిన్న కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేస్తోన్న‌తొలి తెల‌గు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ తాజాగా మ‌రో విభిన్నచిత్రాన్ని ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌నుంది...

In The Name Of God: అంతు చిక్క‌ని క‌థాంశంతో ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’.. జూన్ 18 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌..
In The Name Of God Aha Ott
Narender Vaitla
|

Updated on: Jun 12, 2021 | 6:14 PM

Share

In The Name Of God AHA: ఆక‌ట్టుకునే చిత్రాలు, విభిన్న కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను  ప‌రిచ‌యం చేస్తోన్న‌తొలి తెల‌గు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ తాజాగా మ‌రో విభిన్న చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌నుంది. ప్రియ‌ద‌ర్శి, బిగ్‌బాస్ ఫేమ్ నందిని రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ చిత్రం ఈ నెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ముత్తుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. చిత్ర ట్రైలర్‌ను గ‌మ‌నిస్తే అద్యంతం అంతు చిక్క‌ని క‌థాంశంతో తెర‌కెక్కిన‌ట్లు అర్థ‌మవుతోంది. దేవుడు, ద‌య్యానికి మ‌ధ్య ఉన్న తేడాను ప్రియ ద‌ర్శ‌న్ చెప్పిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఇక నందిని రాయ్ పాత్ర కాస్త బోల్డ్‌గా ఉండేలా క‌నిపిస్తోంది. బోల్డ్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. క్రైమ్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఇలా ర‌క‌ర‌కలా క‌థాంశాలున్న ఈ సినిమా క‌థ ఒక ప‌ట్టాన అర్థం కావ‌డం లేదు. స్వేచ్ఛ‌, కామం, దురాశ‌, అందం, ప్రేమ‌… వీటిలో దేనికోసం ర‌క్తాన్ని చిందిస్తారు.? అన్న ప్ర‌శ్న‌తో ఈ ట్రైల‌ర్‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఈ సినిమా కథేంటో తెలియాలంటే జూలై 18 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Allu Arjun : ఐకాన్ స్టార్ కోసం ఎదురుచూస్తున్న టాప్ 5 డైరెక్టర్స్.. వరుస సినిమాలతో బిజీ బిజీగా బన్నీ..

Ardhashathabdam Movie Review: ‘ఆహా’లో విడుద‌లైన అర్ధశతాబ్దం.. ఎలా ఉందంటే..?

Kareena Kapoor: ట్రెండ్‌అవుతున్న బాయ్ కట్ కరీనా ఖన్ .. నీకు సీత పాత్రకాదు కాదు శూర్పణక బాగుంటుందని కామెంట్స్

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!