Allu Arjun in AHA Office: ఆహా కొత్త ఆఫీసులో తళుక్కుమన్న అల్లు అర్జున్‌.. వైరల్‌ అవుతోన్న బన్నీ నయా లుక్‌.

Allu Arjun AHA Office: 'లైఫ్‌లో ఆహా ఉండాలి' అంటూ దూసుకొచ్చింది ఆహా ఓటీటీ. ఇతర దేశాల ఓటీటీ సంస్థలు భారత్‌లో తమ హవాను ప్రారంభించిన సమయంలో తొలి తెలుగు ఓటీటీ వేదికగా..

Allu Arjun in AHA Office: ఆహా కొత్త ఆఫీసులో తళుక్కుమన్న అల్లు అర్జున్‌.. వైరల్‌ అవుతోన్న బన్నీ నయా లుక్‌.
Allu Arjun
Follow us
Narender Vaitla

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 21, 2021 | 3:29 PM

Allu Arjun AHA Office: ‘లైఫ్‌లో ఆహా ఉండాలి’ అంటూ దూసుకొచ్చింది ఆహా ఓటీటీ. ఇతర దేశాల ఓటీటీ సంస్థలు భారత్‌లో తమ హవాను ప్రారంభించిన సమయంలో తొలి తెలుగు ఓటీటీ వేదికగా వచ్చింది ఆహా. తెలుగు ప్రేక్షకులకు కోసం సరికొత్త కంటెంట్‌ను అందిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే పలు వినూత్న సినిమాలు, సరికొత్త ప్రోగ్రామ్స్‌తో ఆకట్టుకుంటోన్న ఆహా.. తమ సంస్థ విస్తృతిని మరింత పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హైదారబాద్‌ బంజరాహిల్స్‌లో ఆహా నూతన కార్యలయాన్ని ప్రారంభించింది. శుక్రవారం రోజున శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా నూతన కార్యలయాన్ని ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం పుష్ఫ షూటింగ్‌ బిజీగా ఉన్న బన్నీ ఆహా నూతన ఆఫీసు ప్రారంభోత్సవంలో సందడి చేశారు. వైట్‌ డ్రస్‌లో ఆకట్టుకునే హెయిర్‌ స్టైల్‌, స్టైలిష్‌ గడ్డంతో బన్నీ సందడి చేశారు. మొన్నటి వరకు పుష్ప చిత్రానికి సంబంధించి మాస్‌ లుక్‌లో కనిపించిన బన్నీ ఒక్కసారిగా మళ్లీ అల్ట్రా స్టైలిష్‌గా కనిపించేసరికి ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన బన్నీ.. ‘నూతన ఆఫీసు ప్రారంభభోత్సవం సందర్భంగా ఆహా టీమ్‌ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం బన్నీ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో పాటు నిర్మాత దిల్‌రాజు, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌, దర్శకుడు వంశీపైడిపల్లి హాజరయ్యారు.

Vijay

Also Read: మెగాస్టార్ తనయ నిర్మాణంలో మరో మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‏లుక్.. ఇంతకీ సినిమా పేరెంటో తెలుసా…

Happy Birthday Bhumika : విశాలమైన కళ్ళు .. విచ్చుకున్న పూరేకులంటి పెదాలు.. ఆమె అందం వర్ణనాతీతం

Vishnu Manchu: త్వరలోనే మా సభ్యులకు గుడ్ న్యూస్ చేప్తానంటున్న మంచు హీరో.. వీడియో షేర్ చేసిన విష్ణు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!