Happy Birthday Bhumika : విశాలమైన కళ్ళు .. విచ్చుకున్న పూరేకులంటి పెదాలు.. ఆమె అందం వర్ణనాతీతం

భూమిక.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారి. ఇప్పటికి భూమిక అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. 

Rajeev Rayala

|

Updated on: Aug 21, 2021 | 1:40 PM

భూమిక.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారి. ఇప్పటికి భూమిక అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. 

భూమిక.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారి. ఇప్పటికి భూమిక అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. 

1 / 7
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన భూమిక ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. 

2 / 7
ఇక తెలుగులో మహేష్, పవన్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలను అందుకుంది. 

3 / 7
మహేష్ తో చేసిన 'ఒక్కడు' .. ఎన్టీఆర్‌‌‌తో చేసిన 'సింహాద్రి' సినిమాలు ఆమె క్రేజ్ ను మరింతగా పెంచాయి.

4 / 7
గ్లామర్ పరంగాను .. నటన పరంగాను 'మిస్సమ్మ' భూమికకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

5 / 7
నాని  'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'సవ్యసాచి' .. 'యు టర్న్' వంటి సినిమాలు చేసింది. అదృష్టం కొద్దీ ఆమె పాత్రలకు మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా వచ్చిన 'పాగల్' సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్రను చేసింది.

6 / 7
ఈ రోజు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. ఇక రీఎంట్రీ లోను భూమిక రాణించాలని కోరుకుందాం.. 

7 / 7
Follow us
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో

ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..

కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!

స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!

హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!

ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!