AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.?ఎక్కడంటే..

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.?ఎక్కడంటే..
Little Hearts
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2025 | 8:00 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో.. ఏ సినిమా డిజాస్టర్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కంటెంట్ బాగుండి.. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చిన చాలా మూవీలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్  సినిమా ఒకటి.. యంగ్ యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో శివానీ నాగారం హీరోయిన్ గా నటించింది. రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాను నిర్మించాడు.

ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!

సెప్టెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ మూవీ తెగ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ లిటిల్ హార్ట్స్ మూవీ ఇప్పటివరకు సుమారు రూ. 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, మంచు మనోజ్, అడివి శేష్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈటీవీ విన్ లో లిటిల్ హార్ట్స్ సినిమా వచ్చేస్తుంది. దసరా కానుకగా లిటిల్ హార్ట్స్ సినిమాను ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. అక్టోబరు 1న లిటిల్ హార్ట్స్ సినిమా ఓటీటీలోకి రానుంది. అంతే కాదు సర్‌ప్రైజ్ కూడా ఉండనుందట.. సినిమాలో మరికొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేయనున్నారట. ఈ మేరకు ఓటీటీ సంస్థ అనౌన్స్ చేసింది.

ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

View this post on Instagram

A post shared by ETV Win (@etvwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్