Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ షోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే...

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!
Bigg Bos Ott
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 04, 2022 | 1:35 PM

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ షోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కొంతమంది ఈ షో ఓ దిక్కుమాలిన షో అని.. స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు గుప్పించినా.. సీజన్ల వారీగా టీఆర్పీని పెంచుకుంటూపోతోంది. హాలివుడ్‌లో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్‌ను.. మొదటిగా హిందీలో.. ఆ తర్వాత దక్షినాది భాషలలో ప్రారంభించారు. తెలుగులో ఇప్పటిదాకా బిగ్ బాస్ ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ ముగిసిన రెండు నెలల వ్యవధిలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సిద్దమవుతోంది. వరుసగా మూడోసారి ఈ రియాలిటీ షో‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈసారి ఓటీటీ ప్రేక్షకులకు మాత్రమే బిగ్ బాస్ షో అందుబాటులోకి రానుంది. దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ యూనిట్ మార్పులు చేర్పులు చేస్తున్నారట.

ఇప్పటిదాకా హౌస్‌లో జరిగే విషయాలను బుల్లితెరపై కేవలం 1 గంట మాత్రమే చూపించగా.. ఇప్పుడు ఓటీటీలో 24 గంటల పాటు చూపించనుంది బిగ్ బాస్ యూనిట్. ప్రస్తుతం కంటెస్టెంట్ల కోసం వెతుకులాట జరుగుతోందని టాక్. యాంకర్‌ శివ, వర్షిణి, వైష్ణవి, ఢీ విజేత రాజు పేర్లు బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంటర్ కానున్న కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 20వ తేదీన ఈ బిగ్ బాస్ ఓటీటీ షో లాంచ్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.! ఇదిలా ఉంటే.. హిందీలో తాజాగా బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ అయి సక్సెస్ అందుకున్న సంగతి విదితమే.

Also Read:

ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.! ట్రై చేయండి..

మద్యం తాగిన కోతి.. ఫుల్‌గా కిక్కెక్కి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో!

షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ అనంతరం సిరి ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్.!

అందాల చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు అబ్బాయిల రాకుమారి!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?