AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..

అల్లు అర్జున్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 4 ఎపిసోడ్ శుక్రవారం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా బాలయ్య షోలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ హీరోస్ ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి బన్నీ చేసిన కామెంట్స్ వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు.

Rajitha Chanti
|

Updated on: Nov 15, 2024 | 1:45 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాలకృష్ణ సెలబ్రెటీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో బన్నీ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్నేహితులు, మిగతా హీరోస్ గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. బాలయ్య పవన్ కళ్యాణ్ చూపించగా.. ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టమని అన్నారు బన్నీ. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్స్ చూశానని.. కానీ తన జీవితంలో దగ్గర్నుంచి ఆయనను చూశానని.. చాలా డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని అన్నారు. దీంతో అల్లు అర్జున్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా పవన్, అల్లు అర్జున్ గురించి అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడు అన్ స్టాపబుల్ వేదికగా క్లారిటీ ఇచ్చారు బన్నీ.

సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప