AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: కృతి సనన్‏తో ప్రేమాయణంపై ప్రభాస్‏కు బాలయ్య సూటి ప్రశ్న.. డార్లింగ్ రియాక్షన్ ఇదే..

గురువారం రాత్రి 9 గంటలకు ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా డార్లింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది.

Prabhas: కృతి సనన్‏తో ప్రేమాయణంపై ప్రభాస్‏కు బాలయ్య సూటి ప్రశ్న.. డార్లింగ్ రియాక్షన్ ఇదే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Dec 30, 2022 | 7:16 AM

Share

ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో అభిమానులంతా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్‏స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ వచ్చేసింది. గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా డార్లింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో ప్రభాస్.. బాలయ్య మధ్య ఎన్నో సరాదా సంభాషణలు జరిగాయి. ఈ క్రమంలో అతని వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు రాబట్టారు నందమూరి బాలయ్య. అలాగే.. ప్రభాస్ పెళ్లి.. ప్రేమ గురించి కూడా డార్లింగ్ స్పందించారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‏తో డేటింగ్ అంటూ వచ్చిన వార్తలపై ప్రభాస్ రియాక్ట్ అయ్యారు.

ఇటీవల కృతి సనన్ తో ప్రేమ అంటూ వచ్చిన వార్తల గురించి బాలయ్య అడగ్గా.. ప్రభాస్ స్పందిస్తూ.. తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని.. కేవలం స్నేహం మాత్రమే ఉందని.. ఇదే విషయాన్ని ఇప్పటికే కృతి కూడా క్లారిటీ ఇచ్చిందని అంటూ చెప్పుకొచ్చారు . దీంతో కృతి, ప్రభాస్ గురించి వస్తున్న వార్తలకు చెక్ పడింది.

ఇవి కూడా చదవండి

ఇక తన పెళ్లి గురించి మరోసారి రియాక్ట్ అయ్యారు. మ్యారెజ్ గురించి బాలయ్య అడగ్గా.. తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ నందమూరి హీరో అస్సలు ఒప్పుకోలేదు. పెళ్లి తనకు ఇంకా రాసిపెట్టలేదేమో సార్ అంటూ సరదాగా చెప్పారు. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేస్తూ.. ప్రభాస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూపిస్తూ.. ఆట పట్టించారు. అలాగే శ్రుతిహాసన్, హీరోయిన్ ఆసిన్ సైతం బాలయ్యను తెగ పొగిడేవారని.. తను చాలా క్యూట్ అంటూ చెప్పేవారంటూ డార్లింగ్ చెప్పగా.. నన్ను పొగుడుతుంటే నువ్వు ఫీలయ్యావు కదా అన్నారు బాలకృష్ణ.

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..