AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య.. హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లో చైతూ..

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పుడు ఫుల్ జోరుమీదున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చైతూ..

Naga Chaitanya: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్య.. హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లో చైతూ..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2022 | 4:49 PM

Share

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పుడు ఫుల్ జోరుమీదున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చైతూ.. ఆ తర్వాత వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే థ్యాంక్యూ సినిమా షూటింగ్ పూర్తిచేసిన చై.. ఇక ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టిపెట్టాడు. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్‏లోకి సైతం అడుగుపెట్టాడు చైతూ.. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ చద్దా సినిమాలో ఓ కీలకపాత్రలో నటించాడు చై.. ఈ మూవీతో బీటౌన్‏లోకి అడుగుపెట్టాడు.. ఇప్పటివరకు వెండితెరపై అలరించిన నాగ చైతన్య.. ఇప్పుడు ఓటీటీ వేదికపై సందడి చేయనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ కాబోతున్న ఓ వెబ్ సిరీస్‏లో కీలకపాత్రలలో నటించనున్నాడు చైతూ.. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్ ధూత. దీనికి డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చైతూతోపాటు.. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ దాస్యం కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ వెబ్ సిరీస్ ను అధికారికంగా లాంచ్ చేశారు మేకర్స్. తన తొలి ఓటీటీ చిత్రంపై నాగచైతన్య స్పందించాడు.. నేను భయానక చిత్రాలను చూసి భయపడతాను.. వాటిని కేవలం 5 నిమిషాలు కూడా చూడలేను.. ఈ సినిమా కోసం నన్ను డైరెక్టర్ సంప్రదించినప్పుడు నేను ఇందులో ఉండాలనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..

Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే

Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్‌ వెంటపడుతున్న నార్త్ మేకర్స్‌

Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్