OTT Movies : ఈవారం ఓటీటీలో సినిమాల జాతరే.. ఏకంగా 32 సినిమాలు రిలీజ్

ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు సంఖ్య పెరుగుతోంది. దాదాపు 20కి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఏకంగా 32 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. వాటిలో జిగర్తాండ 2 కూడా ఒకటి.

OTT Movies : ఈవారం ఓటీటీలో సినిమాల జాతరే.. ఏకంగా 32 సినిమాలు రిలీజ్
Ott Movies
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2023 | 10:22 AM

వారం వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చి సందడి చేస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు సంఖ్య పెరుగుతోంది. దాదాపు 20కి పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఏకంగా 32 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. వాటిలో జిగర్తాండ 2 కూడా ఒకటి. అలాగే ఏఏ సినిమాలు ఏఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

నెట్‌ఫ్లిక్స్

1.డ్యూ డ్రాప్ డైరీస్: సీజన్ 2  – డిసెంబరు 04

2.స్టావ్రోస్ హల్కైస్: ఫాట్ రాస్కెల్  – డిసెంబరు 05

3.బ్లడ్ కోస్ట్ – డిసెంబరు 06

4.క్రిస్మస్ యాజ్ యూజ్‌వల్  – డిసెంబరు 06

5.అనలాగ్ స్క్వాడ్ – డిసెంబరు 07

6.హై టైడ్స్- డిసెంబరు 07

7.హిల్డా సీజన్ 3  – డిసెంబరు 07

8.ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2  – డిసెంబరు 07

9.మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ – డిసెంబరు 07

10.సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్  – డిసెంబరు 07

11.ద ఆర్చీస్ – డిసెంబరు 07

12.వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- డిసెంబరు 07

13.దక్ దక్  – డిసెంబరు 07

14.జిగర్ తాండ డబుల్ ఎక్స్  – డిసెంబరు 08

15.లీవ్ ద వరల్డ్ బిహైండ్ – డిసెంబరు 08

అమెజాన్ ప్రైమ్

16.డేటింగ్ శాంటా  – డిసెంబరు 07

17.మన్ పసంద్  – డిసెంబరు 07

18.మస్త్ మైన్ రహనే కా – డిసెంబరు 08

19.మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ – డిసెంబరు 08

20.యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2  – డిసెంబరు 08

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

21.సౌండ్ ట్రాక్ #2  – డిసెంబరు 06

22.హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్  – డిసెంబరు 07

23.డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ – డిసెంబరు 08

24.వధువు  – డిసెంబరు 08

25.ద మిషన్  – డిసెంబరు 10

సోనీ లివ్

26.చమక్  – డిసెంబరు 07

లయన్స్ గేట్ ప్లే

27.డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ – డిసెంబరు 07

బుక్ మై షో

28.బ్లాక్ బెర్రీ – డిసెంబరు 06

29.ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్ – డిసెంబరు 08

జీ5

30.కడక్ సింగ్ – డిసెంబరు 08

31.కూసే మునిస్వామి వీరప్పన్ – డిసెంబరు 08

జియో సినిమా

32.స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ!  – డిసెంబరు 10

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా