AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ బ్యూటీ… మూడు పెద్ద ప్రాజెక్టులు!

ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమపై ఇతర భాష హీరోయిన్ల ఆసక్తి ఎక్కువైందని చెప్పాలి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరూ కూడా తెలుగు సినిమాలో నటించడం కోసం వరుసగా క్యూ కడుతున్నారు. ఇక ఈ జాబితాలో తమిళ నటి నివేదా పేతురాజ్ ఒకరు. హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇది ఇలా ఉండగా ఆమె […]

తమిళ బ్యూటీ... మూడు పెద్ద ప్రాజెక్టులు!
Ravi Kiran
|

Updated on: Jul 06, 2019 | 2:07 AM

Share

ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమపై ఇతర భాష హీరోయిన్ల ఆసక్తి ఎక్కువైందని చెప్పాలి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరూ కూడా తెలుగు సినిమాలో నటించడం కోసం వరుసగా క్యూ కడుతున్నారు. ఇక ఈ జాబితాలో తమిళ నటి నివేదా పేతురాజ్ ఒకరు. హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇది ఇలా ఉండగా ఆమె చేతిలో ప్రస్తుతం మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో రెండు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలే కావడం విశేషం. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఆమె వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘ఐకాన్’ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుందని సమాచారం. ఇక వీటితో పాటు రామ్, కిషోర్ తిరుమల కొత్త చిత్రంలో కూడా ఆమె మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ చెన్నై చిన్నది సైలెంట్‌గా తెలుగు పరిశ్రమలో పాగా వేసేలా కనిపిస్తోంది.

Follow Us
వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
వారిని వదిలే ప్రసక్తే లేదు.. మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
ట్రావిస్ హెడ్ రికార్డును బద్దలు కొట్టిన ఆర్సీబీ స్టార్..!
ట్రావిస్ హెడ్ రికార్డును బద్దలు కొట్టిన ఆర్సీబీ స్టార్..!
ఎండాకాలంలో ఈ గింజలు తింటున్నారా? అయితే రిస్కే
ఎండాకాలంలో ఈ గింజలు తింటున్నారా? అయితే రిస్కే
కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కానీ ఆటోలో తిరుగుతున్న హీరోయిన్
కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కానీ ఆటోలో తిరుగుతున్న హీరోయిన్
కస్టమర్ల ముఖం, నాలుక చూసి ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎందుకంటే
కస్టమర్ల ముఖం, నాలుక చూసి ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎందుకంటే
రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్‌..
రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్‌..
భారత నౌకలపై ఇరాన్ గన్‌బోట్ల దాడి..
భారత నౌకలపై ఇరాన్ గన్‌బోట్ల దాడి..
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..